Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భావం

Follow Udayam on Google
Sircilla jilla news Aug 19, 2026 5:40 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భావం - Udayam
సిరిసిల్లలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భవించింది. ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో జరుగుతున్న అక్రమాలు, అధిక బిల్లులపై పోరాటం చేయడమే లక్ష్యంగా సమితిని ఏర్పాటు చేసినట్లు సభ్యులు వేణు తెలిపారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లే ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...