సిరిసిల్లలో పేద కుటుంబానికి అండగా వైస్ చైర్మన్

సిరిసిల్ల 34వ వార్డుకు చెందిన నిరుపేద గజ్జంగి కనకవ్వ గృహప్రవేశం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ 50 కిలోల బియ్యం సాయం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, వేడుక సంతోషంగా జరగాలని ఈ సహాయం అందించారు.
తాను అందుబాటులో లేకపోవడంతో వార్డు పెద్దల ద్వారా బియ్యాన్ని పంపించారు. కనకవ్వ, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
