వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గ్రామగ్రామాన పదేళ్ల పండగను ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఉద్యమకారులు, నాయకులతో సమావేశమయ్యారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, చేనేత తదితర రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. పదేళ్ల వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

