వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకొని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, DLSA అధ్యక్షురాలు పి.నీరజ కోరారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
లోక్ అదాలత్‌లో సాధ్యమైనంత ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

