Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 22, 2026 3:30 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభా ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఎస్పీ మహేష్ బీ గీతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా చర్యలు పార్కింగ్ ఇతర ఏర్పాట్లపై చర్చించారు.

Comments

G
Loading comments...