Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో 1947 నాటి నాణెం ప్రదర్శన

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 9:15 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో 1947 నాటి నాణెం ప్రదర్శన - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కోత్వాల్ సాయిరాం బార్బర్గా పనిచేస్తూనే ఎన్నో పురాతన కాలం నాటి నాణేలు, అరుదైన వస్తువులను సేకరిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా 1947 నాటి నాణెం అందరికీ ప్రదర్శించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...