వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో 108 సిబ్బంది మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పతులూరు అఖిలకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో 108 కి సమాచారం అందించారు.
ఆసుపత్రికి బయలుదేరడంతో మార్గం మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. అంబులెన్స్ లోనే ప్రసావం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వైద్య సిబ్బంది ప్రశాంత్ అప్రమత్తంగా వ్యవహరించి విజయవంతంగా ప్రసవం చేశారు.
Comments
Loading comments...

