Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

"సిరిసిల్ల, వేములవాడ వేదికగా ‘SIR’పై కేటీఆర్ కీలక దిశానిర్దేశం"

Follow Udayam on Google
Priya Ranjan Jun 13, 2026 5:34 PM రాజన్న సిరిసిల్లGeneral
"సిరిసిల్ల, వేములవాడ వేదికగా ‘SIR’పై కేటీఆర్ కీలక దిశానిర్దేశం" - Udayam
ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేవలం ఆందోళనలు చేసే బదులు, క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల బూత్ లెవెల్ మెంబర్స్ అవగాహన సదస్సుల్లో పాల్గొన్న కేటీఆర్, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా గులాబీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...