వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఖాతాదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS) సేవలను ప్రారంభించారు. దీనిద్వారా ఇకపై ఖాతాదారులు వేగవంతమైన డిజిటల్ లావాదేవీలు చేసుకునే అవకాశం లభించనుంది.
ఈ సేవలను పొందాలనుకునే ఖాతాదారులు తమ సమీప శాఖను సంప్రదించి నమోదు చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం సంబంధిత శాఖను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

