వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ సభ ర్యాలీని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కథలాపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి భారీగా తరలిరావాలని సూచించారు.
అనంతరం కళ్యాణలక్ష్మి సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామాల వారీగా జన సమీకరణ చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

