వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు నియమితులయ్యారు. సిరిసిల్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ సిద్ధి దేవరాజును పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.... రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి దేవరాజు కృషి చేయాలని సూచించారు.
పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ప్రధాన కార్యదర్శి సిద్ధి దేవరాజు తెలిపారు.
Comments
Loading comments...

