Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో మట్టి వినాయకుల పంపిణీ

Follow Udayam on Google
Sircilla jilla news Sep 13, 2026 3:06 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో మట్టి వినాయకుల పంపిణీ - Udayam
సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, ఆకుల జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...