Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పాత బస్టాండ్‌లో భార్యపై భర్త కత్తితో దాడి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 17, 2026 9:39 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల పాత బస్టాండ్‌లో భార్యపై భర్త కత్తితో దాడి - Udayam
సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మద్యం సేవించి గొడవ దిగిన తంగళ్ళపల్లి మండలానికి కేంద్రానికి చెందిన సాయిలు -బాలమణి భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు వాదులాట అనంతరం భార్యపై కత్తితో దాడి చేసిన భర్త. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధ్యమధ్యలో ఉన్న భర్త సాయల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...