వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో 25 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బతుకమ్మ, దసరా నిమజ్జన ఏర్పాట్లకు రూ.29 లక్షలు, 8 అభివృద్ధి పనులకు రూ.59 లక్షలు, స్ట్రీట్ లైట్లకు రూ.10 లక్షలు, డ్రైనేజీ, సీసీ రోడ్లకు రూ.21 లక్షలు కేటాయించారు.
మున్సిపల్ భవనం రెనోవేషన్‌కు రూ.42 లక్షలు, వైకుంఠధామాల పనులకు రూ.10 లక్షలు మంజూరు చేశారు.
Comments
Loading comments...

