వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ఈ నెల15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా,పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

