వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల ఆధ్వర్యంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్) 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
1918 ఆగస్టు 25న బీహార్ రాష్ట్రంలో జన్మించిన బీపీ మండల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎంపీగా సేవలందించారు(OBC) విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ చారిత్రక నివేదికను అందించారు.
Comments
Loading comments...

