వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఎస్పీ మహేష్ బి. గితే ప్రారంభించారు. అభ్యర్థులు పక్కా ప్రణాళిక, సమయపాలన, క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.
నిపుణులు పరీక్షల విధానం, ప్రిపరేషన్, ఫిజికల్ టెస్ట్‌పై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

