Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో 24 గంటల్లో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 12:30 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లాలో 24 గంటల్లో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ రూరల్ 1.6, బోయిన్పల్లి 2.9, వేములవాడ 8.8, సిరిసిల్ల 20.4, కొనరావుపేట 11.5, వీర్నపల్లి 6.1, ఎల్లారెడ్డిపేట 36.6, గంభీరావుపేట 10.9, ముస్తాబాద్ 42.4, తంగళ్ళపల్లి 36.9, ఇల్లంతకుంట 39.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Comments

G
Loading comments...