వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. 19 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి ప్రతిభావంతులైన ఉద్యోగులు ఆగస్టు 31 సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.
ఎంపికలకు హాజరయ్యే వారికి TA, DA చెల్లించబడదని తెలిపారు.
Comments
Loading comments...

