Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 19, 2026 3:40 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లా ఎస్పీ  కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు - Udayam
సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గితే ని మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ,,, నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు ముందుగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...