Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల హైవేపై భారీ మర్రి వృక్షం నేలకొరిగింది

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 2:31 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల హైవేపై భారీ మర్రి వృక్షం నేలకొరిగింది - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, సిరిసిల్ల హైవేపై భారీ మర్రి వృక్షం నేలకొరిగింది.. దీంతో వచ్చి పోయే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అటుగా వెళుతున్న రేవంత్ మిత్రమండలి అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి ఆగి ఎన్ పి డి సి ఎల్ ఏ లకి ఫోన్ చేసి సమాచారం అందించారు.. వెంటనే భారీ వృక్షాన్ని విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు.

Comments

G
Loading comments...