వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలోని 17వ పోలీస్ బెటాలియన్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలపై ఆయన రచనలు ప్రజల్లో చైతన్యం కలిగించాయని పేర్కొన్నారు.
యువత ఆయన సాహిత్యం, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

