Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండను కమ్మిన పొగమంచు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:44 AM ఆదిలాబాద్General
సిరికొండను కమ్మిన పొగమంచు - Udayam
సిరికొండ మండలవ్యాప్తంగా శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పరిసర ప్రాంతాలు కనిపించకపోవడంతో పంటలపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు నేపథ్యంలో అప్రమత్తంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...