Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో మహిళా సమైక్య ప్రత్యేక సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 12:37 PM నిజామాబాద్General
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో భాగంగా సిరికొండ మండల మహిళా సమైక్య ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. APM సువర్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా APM మాట్లాడుతూ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

Comments

G
Loading comments...