వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అంగడి బజార్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టి, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

