Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:56 PM నిజామాబాద్General
సిరికొండ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు - Udayam
మండల ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో రఫీ అహ్మద్ తెలిపారు. భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమి నమోదు, ఇందిరమ్మ ఇళ్లు, మురుగు నీరు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...