Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు

Follow Udayam on Google
ramesh kondur Aug 25, 2026 12:51 PM నిజామాబాద్General
సిరికొండ మండలంలోని రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు - Udayam
సిరికొండ మండలంలోని రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రేమ్ వర్క్ యాప్ ఓపెన్ చేసి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తే సెకన్లలో యాప్ లో కనిపించడం లేదని వాపోతున్నారు. వందల బ్యాగులు సెకన్లలో కనిపించకపోవడం, బుక్ అయిన తరువాత గంటల తరబడి క్యూలో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కలత చెందుతున్నారు. అధికారులు స్పందించి సకాలంలో అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...