Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
ramesh kondur Sep 22, 2026 2:58 PM నిజామాబాద్General
సిరికొండ మండలంలోని మధ్యాహ్నం వాతావరణం ఒకసారిగా మారిపోయి ఉరుములు మెరుపులు తో కూడిన భారీ వర్షం దంచి కొడుతుంది . ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వర్షం కురవడంతో ఉపశమనం కలిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . పొట్ట దశలో ఉన్న వారికి సాగు నీరు అందిందని రైతులు సంబరపడుతున్నారు .

Comments

G
Loading comments...