వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల స్థాయి టీచర్స్ డే అవార్డులకు సిరికొండ మండలం నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.
ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులకు పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

