వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో సిరికొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

