వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నీ ప్రహారీ గోడ కూలిపోయింది . ఇటివల కురిసిన వర్షాలకు గోడకు పగుళ్లు వచ్చి కూలిపోవడంతో కార్యాలయానికి రక్షణ లేకుండా పోయిందని స్థానికులు అధికారులు వాపోతున్నారు .
పశువుల నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు .
Comments
Loading comments...

