Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR రద్దు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 1:07 PM ఖమ్మంGeneral
SIR రద్దు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ - Udayam
తల్లాడ మండల కాంగ్రెస్‌ కార్యాలయంలో అధ్యక్షుడు గొడుగునూరి లక్ష్మారెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని మండల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిలు ముడుముంతల గంగరాజు, పమ్మి అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఈ నెల 8న ఖమ్మంలో నిర్వహించే భారీ నిరసన ప్రదర్శనకు మండలం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...