వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి మరో మూడు రోజులే గడువు మిగిలి ఉందని నాగల్‌గిద్ద తహసీల్దార్ (ఎంఆర్వో) సంగ్రామ్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన ఓటర్లు ఫారం-6, 7, 8 ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సమీప బీఎల్‌ఓ, పోలింగ్ కేంద్రం లేదా తహసీల్దార్ కార్యాలయంలో గడువు ముగిసేలోపు దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Comments
Loading comments...

