Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10లోగా SIR ప్రక్రియ పూర్తి చేయాలి: ఎంపీడీవో

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:24 PM హైదరాబాద్General
10లోగా SIR ప్రక్రియ పూర్తి చేయాలి: ఎంపీడీవో - Udayam
SIR ప్రక్రియలో భాగంగా అనామలీ ఓటర్లకు తాఖీదుల జారీ, ధ్రువపత్రాల సేకరణను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని తాండూరు ఎంపీడీవో విశ్వప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం పలు గ్రామాల్లో ప్రక్రియను పరిశీలించారు. తాఖీదు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు. పది రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించిన వారి వివరాలను జాబితాలో పునరుద్ధరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...