Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 12:56 PM మహబూబ్‌నగర్General
SIR ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ - Udayam
​రాజాపూర్ గ్రామ సచివాలయంలో గురువారం జరిగిన SIR నమోదు ప్రక్రియను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, ఈసీ అధికారులు పర్యవేక్షించారు. వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ రాధాక్రిష్ణ, సర్పంచ్ కావలి రామకృష్ణ, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...