Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డా. రవికుమార్ గౌడ్

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 3:16 PM సంగారెడ్డిGeneral
SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డా. రవికుమార్ గౌడ్ - Udayam
మనూర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా మనూర్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. రవికుమార్ గౌడ్ బీఎల్‌ఓలను కలిసి ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను నింపి స్థానిక బీఎల్‌ఓకు అందజేయాలని, ఆగస్టు 3 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...