Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ఫేజ్‌-2 ప్రక్రియ వేగవంతం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:38 PM వికారాబాద్General
SIR ఫేజ్‌-2 ప్రక్రియ వేగవంతం - Udayam
కొడంగల్‌ నియోజకవర్గంలో SIR ఫేజ్‌-2 ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొత్తం 81,403 నోటీసులకు గాను 81,220 జారీ అయ్యాయి. ఇప్పటివరకు 61,569 విచారణలు పూర్తయ్యాయని SIR కోఆర్డినేటర్‌ ఎం. మల్లేష్‌యాదవ్‌ తెలిపారు. మరో 18,889 నోటీసులు డెలివరీ కావాల్సి ఉందని తాజా నివేదికలో పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనలను వేగవంతం చేస్తున్నారు.

Comments

G
Loading comments...