Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR phase-2 కార్యక్రమ విధివిధానాలపై చర్చించారు

Follow Udayam on Google
raju Aug 27, 2026 3:25 PM నిజామాబాద్General
SIR phase-2 కార్యక్రమ విధివిధానాలపై చర్చించారు - Udayam
నిజామాబాద్ నగరం లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ SIR phase-2 ఇంచార్జ్ జంగా రాఘవ రెడ్డి. ఈ సందర్భంగా SIR phase-2 కార్యక్రమ విధివిధానాలపై చర్చించారు.డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, అర్బన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మాజీ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...