Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR జాబితాలను పరిశీలించిన కౌన్సిలర్,కోఆప్షన్ సభ్యులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 30, 2026 6:59 PM వనపర్తిGeneral
SIR జాబితాలను పరిశీలించిన కౌన్సిలర్,కోఆప్షన్ సభ్యులు - Udayam
అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో మూడవ మరియు నాలుగవ వార్డులలో SIR కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఎనుమరేషన్ మరియు ఓటర్ జాబితాలను వార్డు కౌన్సిలర్స్ మరియు కో ఆప్షన్ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రయను ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని,ఎనుమరేషన్ ఫామ్లు సరిగా నింపి సమర్పించాలని ప్రజలకు సూచించారు

Comments

G
Loading comments...