వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీలో శనివారం SIR సవరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎమ్మార్వో మధుసూదన్‌రావు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లందరూ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై అధికారులకు చూపించాలని సూచించారు.
నిర్ణీత సమయంలో వివరాలు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

