Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్-2026 ఎన్యుమరేషన్ వివరాలు వెల్లడి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jun 24, 2026 10:32 AM అనంతపురంGeneral
ఎస్ఐఆర్-2026 ఎన్యుమరేషన్ వివరాలు వెల్లడి - Udayam
అనంతపురం జిల్లాలో ఎస్ఐఆర్-2026లో భాగంగా 17,00,945 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. జిల్లాలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 83.44 శాతం మందికి ఈ ఫారాలు అందాయి. జూన్ 15 నుండి బిఎల్ఎలు చేపట్టిన ఇంటింటి సందర్శనలో భాగంగా, ఇప్పటివరకు 58,989 పూర్తి చేసిన ఫారాలను సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు కలెక్టర్ వివరించారు.

Comments

G
Loading comments...