వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మైథిలి కల్యాణ మండపంలో బుధవారం SIR -2 పై బీజేపీ నాయకుల ఆధ్వర్యలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బిబి పటేల్, జుక్కల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే అరుణ తార బీజేపీపార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

