Udayam Digital
Menu

సిన్సినాటి జూలో ప్రసిద్ధ హిప్పో మృతి

Chinmaya Nov 20, 2026 10:57 AM అంతర్జాతీయంGeneral
సిన్సినాటి జూలో ప్రసిద్ధ హిప్పో మృతి - Udayam Digital
అమెరికాలోని సిన్సినాటి జూలో ప్రసిద్ధి చెందిన హిప్పో ఫియోనా మృతి చెందింది. పొరపాటున దాని నివాసంలో పడిన ఉన్ని టోపీని మింగడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 11 రోజులుగా చికిత్స అందించినా ఫియోనాను కాపాడలేకపోయామని జూ అధికారులు తెలిపారు. 2017లో నెలలు నిండకముందే జన్మించిన ఫియోనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Comments

G
Loading comments...