వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడిలోని మంజు సినిమా థియేటర్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సినిమా థియేటర్లో ప్రేక్షకులు కూర్చునే సీట్లు కాలిపోయాయి. దీంతో ఇరుముడి, ఉదయం షో ప్రదర్శించబలేదని సినిమా థియేటర్ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కసువును శుభ్రం చేసే వ్యక్తి బీడీ తాగి ఆర్పకుండా పొరపాటున వేయడం వల్ల మంటలు చెలరేగాయి.
థియేటర్ యాజమాన్యం అప్రమత్తమై మంటలు ఆర్పి వేయడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు.
Comments
Loading comments...

