వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో స్పైడర్ మ్యాన్' మూవీ చూసేందుకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్కు ఊహించని అనుభవం ఎదురైంది. అప్పటికే మూవీ చూసిన ఓ వ్యక్తి అమ్మాయితో కలిసి వచ్చి వారి పక్కనే కూర్చున్నాడు.
సినిమా చూస్తూ ఆమెకు ముందే సీన్లు వివరిస్తున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ నలుగురు యువకులు అతడిపై దాడికి దిగారు. ఒకరికొకరు దాడి చేసుకోవడంతో థియేటర్లో గందరగోళం నెలకొంది. ఈ వీడియో వైరలవుతుండగా ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

