Udayam Digital
Menu

సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు!

Shruthi Nov 22, 2026 7:40 AM హైదరాబాద్General
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు! - Udayam Digital
కొత్త సినిమాలను థియేటర్లలో రహస్యంగా రికార్డు చేసి వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేస్తున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. కర్నూలుకు చెందిన విద్యార్థులు షేక్ రిజ్వాన్, రాంపోగు అజయ్ ఒక్కో సినిమాకు రూ.20 వేల క్రిప్టోకరెన్సీ తీసుకుంటూ 'రామాయణ', 'ఆకాశంలో ఒక తార' సహా పలు చిత్రాలను లీక్ చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...