వార్తలకు తిరిగి వెళ్లండి

సినీనటుడు కృష్ణేశ్వరరావు మరణం నాటక, సినీ రంగాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్సీ కేయస్ లక్ష్మణరావు అన్నారు. ఏటీ అగ్రహారం 9వ లైనులో ఉంచిన కృష్ణేశ్వరరావు పార్థివదేహానికి బుధవారం కేయస్ లక్ష్మణరావు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు, వామపక్ష నేతలు నివాళులర్పించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని లక్ష్మణరావు ప్రార్థించారు.కుటుంబ సభ్యులు మరికొద్ది సేపట్లో కృష్ణేశ్వరరావు అంతిమ సంస్కారాలను ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

