వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ చావలి సునీల్‌కు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పిల్లా శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ చావలి సునీల్ ఆలయ ప్రాంగణంలోని అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, స్వామివారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం తరఫున శ్రీ చావలి సునీల్‌ను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

