Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగవరంలో ఉచిత పశు వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:15 PM నంద్యాలGeneral
సింగవరంలో ఉచిత పశు వైద్య శిబిరం - Udayam
బండి ఆత్మకూరు మండలం సింగవరంలో గురువారం వన్యప్రాణుల 72వ వారోత్సవాల సందర్భంగా అటవీ రేంజ్ అధికారి నాసిర్ ఝా ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం పశుపోషకులకు అవసరమైన మందులు పంపిణీ చేశారు. పశు వైద్య సహాయం అందించడం ద్వారా సమాజ సంక్షేమంతో పాటు వన్యప్రాణి సంరక్షణ లక్ష్యాలకు కూడా తోడ్పాటు అందుతుందని రేంజర్ తెలిపారు.

Comments

G
Loading comments...