వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ డ్యాంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటల నాటికి డ్యాంలో 515.235 మీటర్ల నీటిమట్టం నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.262 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. గత 24 గంటల్లో సగటు నీటి ప్రవాహం 692 క్యూసెక్కులు కాగా, సగటు నీటి విడుదల 380 క్యూసెక్కులుగా నమోదైంది.
Comments
Loading comments...

